Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

X
By - Manikanta |29 Jan 2025 11:30 AM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట దక్కింది. ఫిబ్రవరి 5 వరకు హరీశ్‌రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్‌రావుపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హరీశ్‌రావు పిటిషన్ వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com