Harish Rao : బాయ్స్ హాస్టల్ లో హరీశ్ రావు తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం

Harish Rao : బాయ్స్ హాస్టల్ లో హరీశ్ రావు తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం
X

సిద్దిపేట సమీకృత బాలుర వసతి గృహంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు BRS నేత మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న సమస్యలను అక్కడి విద్యార్థులను అడిగి తెల్సుకున్నారు. హాస్టల్లో మెను పాటిస్తున్నారా ? సరైన భోజనం పెడుతున్నారా? భోజనంలో నాణ్యత వుందా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాగా పలు సమస్యలు హరీష్ రావు దృష్టికి విద్యార్ధులు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హాస్టల్స్‌లో ఈ మధ్య ఫుడ్‌పాయిజన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. విద్యార్ధులు ఆసుపత్రి పాలవుతుండటంతో హరీశ్ రావు హాస్టల్ ను తనిఖీ చేసి భోజనం చేశారు.

Tags

Next Story