TG : రేవంత్ పాపానికి హరీశ్ పరిహారం

X
By - Manikanta |22 Aug 2024 5:15 PM IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిరిగుట్టకు వచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశారు. హరీశ్ రావు.. రేవంత్ రుణమాఫీ మీద ప్రమాణం చేసిన అన్ని దేవాలయాలు తిరగనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com