Bathukamma : దామగుండంలో బహుజన బతుకమ్మకు హైకోర్టు ఓకే

Bathukamma : దామగుండంలో బహుజన బతుకమ్మకు హైకోర్టు ఓకే
X

దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. రామలింగేశ్వరస్వామి ఆలయంలో బహుజన బతుకమ్మ చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. బహుజన బతుకమ్మకు పోలీసులు బందోబస్తు కల్పించాలని సూచించింది. శాంతియుత నిరస రాజ్యంగ హక్కు అని తెలిపింది కోర్టు. కాగా అనంతగిరి కొండలలోని అటవీ భూములను వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నౌకాదళానికి కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 2,900 ఎకరాల అటవీ భూమిని ధ్వంసం చేయనున్నారు. సుమారు 12 లక్షల చెట్లను నరికివేయవలసి ఉంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story