Hindu Dharma : బ్రహ్మకుమారీలను హెచ్చరించిన హిందూ ధర్మ ప్రచారకులు

Hindu Dharma : బ్రహ్మకుమారీలను హెచ్చరించిన హిందూ ధర్మ ప్రచారకులు
X

కాళేశ్వరంలో బ్రహ్మకుమారీలను హెచ్చరించారు హిందూ ధర్మ ప్రచార కర్తలు. తాము హిందూ ధర్మం కోసం పాటుపడి అందరికీ అవగాహన కలిపిస్తుంటే.. మీరు జనాల్లో దూరి విషాన్ని నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల బట్టలు ఎందుకు ధరించారని హిందూ ధర్మ ప్రచారకులు ప్రశ్నించారు. పుష్కరాలకు ఎందుకు వచ్చారు.. ఇక్కడ మీరు చేస్తున్న ప్రచారం ఏంటని బ్రహ్మకుమారీలను నిలదీశారు. వెంటనే మీ టెంట్లు తీసేసి.. పుష్కరాల నుంచి వెళ్లిపోవాలని ధర్మ ప్రచార కర్తలు హెచ్చరించారు.

Tags

Next Story