Raidurg: రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్‌లో మంటలు.. లోపల చిక్కుకుపోయిన పలువురు..

X
By - Divya Reddy |28 May 2022 4:00 PM IST
Raidurg: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..
Raidurg: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది.. అటు హోటల్‌లో చిక్కుకుకుపోయిన వారిని ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొస్తున్నారు.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com