Huzurabad By Election: ఎన్నికలు ముగిసినా.. తగ్గని హీట్..

Huzurabad By Election: ఎన్నికలు ముగిసినా.. తగ్గని హీట్..
X
Huzurabad By Election: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసినా..పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గలేదు.

Huzurabad By Election: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసినా..పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గలేదు. గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. వీవీప్యాట్ల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వీపీప్యాట్ల తరలింపుపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్వోకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story