Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

X
By - Prasanna |4 Nov 2022 12:50 PM IST
Hyderabad: హైదరాబాద్‌లోని నల్లకుంట అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
Hyderabad: హైదరాబాద్‌లోని నల్లకుంట అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. భవన్, రోషన్ బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు స్పాట్‌లోనే చనిపోయారు. అర్థరాత్రి 4 బైక్‌లపై ఏడుగురు స్నేహితులు తార్నాక నుంచి నల్లకుంట వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక బైక్‌పై రోషన్, భవన్ అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com