HYDRA : బతుకమ్మ కుంట ఆక్రమణలపై హైడ్రా ఫోకస్

X
By - Manikanta |13 Nov 2024 5:30 PM IST
హైదరాబాద్ బతుకమ్మ కుంటలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. బతుకమ్మ కుంట అభివృద్ధి చేయడానికి వచ్చామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏ నిర్మాణాన్ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్మాణాలు కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com