ICET Notification : మార్చి 6న ఐసెట్ నోటిఫికేషన్

ICET Notification : మార్చి 6న ఐసెట్ నోటిఫికేషన్
X

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే (ఐసెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్షను జూన్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను మార్చి నెల 6న ప్రకటించనుండగా 10వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్టు మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు.

Tags

Next Story