హిందూధర్మం-టీవీ5 ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరణ..

హిందూధర్మం-టీవీ5 ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరణ..
హిందూధర్మం-టీవీ5 ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరణ హైదరాబాద్‌లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది.

హిందూధర్మం-టీవీ5 ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరణ హైదరాబాద్‌లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. 5 ఏళ్లుగా ఉగాది పర్వదినాన ఇలా పంచాంగాన్ని తీసుకువస్తోంది 'హిందూధర్మం' ఛానెల్. తెలుగువారి సంప్రదాయాల్ని అనుసరించి.... తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల్ని బట్టి.. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి పంచాంగకర్తగా 'శ్రీ ప్లవ నామ' సంవత్సరానికి సంబంధించి పంచాంగం ముద్రణ జరిగింది. ఈ పంచాంగ ఆవిష్కరణకు టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్, వీసీ సురేంద్రనాథ్‌, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌ మూర్తి, టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌ విజయ్ కుమార్, హిందూధర్మం ఎడిటర్ నంద కిషోర్‌ హాజరయ్యారు. బ్రహ్మశ్రీ శ్రీరామశరణ్‌ శర్మ, జంధ్యాల చంద్రభాస్కర్‌ శాస్త్రి ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా జరిపించారు.


Tags

Read MoreRead Less
Next Story