Sriram Sagar Project : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

X
By - Manikanta |27 July 2024 1:30 PM IST
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర, SRSP క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షం కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 4 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగులకు గాను ప్రస్తుతం 1,073.70 అడుగులకు చేరింది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 80 టీఎంసీలు. ప్రస్తుతం 30.153 టీఎంసీలకు చేరుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com