TG : ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభం

X
By - Manikanta |5 Dec 2024 4:30 PM IST
తెలంగాణ పేద ప్రజలకు మరో శుభవార్త అందించింది రేవంత్ సర్కార్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉదయం 10.30కు సెక్రటేరియట్లో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది. ఈ రవాణా శాఖ విజయోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాదాపూర్ లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com