Huzurabad: మూడో రౌండ్ లోనూ ఈటలకే ఆధిక్యం..

X
By - Prasanna |2 Nov 2021 11:06 AM IST
Huzurabad: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వరుసగా మూడో రౌండ్ లోనూ ఆధిక్యంలో కొనసాగారు.
Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వరుసగా మూడో రౌండ్ లోనూ ఆధిక్యంలో కొనసాగారు. ఈ రౌండ్ లో ఈటలకు ఓట్ల ఆధిక్యం రాగా, మొత్తం ఆయన 1,269 ఓట్లతో ముందజలో ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com