Jagtial Bandh : ఉగ్రదాడికి నిరసనగా జగిత్యాల బంద్

Jagtial Bandh : ఉగ్రదాడికి నిరసనగా జగిత్యాల బంద్
X

పహల్గం లో హిందువులపై దాడులను ఖండిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి లో బంద్ పాటిస్తున్నారు. హిందువులనే లక్ష్యంగా చేస్తూ ఉగ్రముకలు చేసిన దాడులను ఖండించారు.

దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ధర్మపురి పట్టణంలో వ్యాపారస్తులు బంద్ పాటిస్తూ దుకాణాలు బంద్ చేశారు.

Tags

Next Story