Kadem : నిర్మల్ కడెం ప్రాజెక్ట్ 10గేట్లు ఓపెన్

Kadem : నిర్మల్ కడెం ప్రాజెక్ట్ 10గేట్లు ఓపెన్
X

నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు..కాగా ప్రస్తుత నీటిమట్టం 695.255 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 6.414 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 79వేల 573 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Tags

Next Story