TG : కోటి దీపోత్సవం హిందువులను ఒక్కటి చేస్తుంది.. రఘునందన్ రావు

TG : కోటి దీపోత్సవం హిందువులను ఒక్కటి చేస్తుంది.. రఘునందన్ రావు
X

కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాల శోభ కొనసాగుతోంది. సిద్దిపేట పట్టణంలోకార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వారికే ఇబ్బందులు తప్పవన్నారు రఘునందన్ రావు. హిందూ మతం విశ్వమంతా వ్యాపించడానికి ఇది ఒక్కటే కారణమన్నారు రఘునందన్‌ రావు. స్థానిక కోమటి చెరువులో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు.

Tags

Next Story