Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు.. !

Karthika Masam:  తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు.. !
X
Karthika Masam: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Karthika Masam: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు భక్తలు. భారీగా తరలివచ్చిన భక్తులు, మహిళలు.. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Tags

Next Story