Kishan Reddy : కొండను తవ్వి ఎలుకను పట్టారు : కిషన్ రెడ్డి

Kishan Reddy : కొండను తవ్వి ఎలుకను పట్టారు : కిషన్ రెడ్డి
X
Kishan Reddy : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. GHMC ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ధరణి పేరుతో కొండను తవ్వి ఎలుకను తవ్వారని ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో భూముల ఆక్రమణలు యథేచ్చగా జరుగుతున్నాయన్నారు.

Tags

Next Story