Kishan Reddy: అగ్రిమెంట్ ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం: కిషన్ రెడ్డి

X
Kishan Reddy (tv5news.in)
Kishan Reddy: బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకే టీఆర్ఎస్ కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. TRS పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వడ్ల కొనుగోలు మొదటి నుంచి కేంద్రానిది ఒకే మాట అన్నారు కిషన్ రెడ్డి. అగ్రిమెంట్ ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామన్నారు. రా రైస్ ఎంతైనా కొనుగోలు చేస్తామన్నారు. గతంలో ఇచ్చిన టార్గెట్‌నే తెలంగాణ పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందన్నారు. TRS నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
