TG : మూసీ పేరుతో ఒక్క ఇల్లు కూల్చినా ఊరుకోం.. కిషన్ రెడ్డి ఆగ్రహం

TG : మూసీ పేరుతో ఒక్క ఇల్లు కూల్చినా ఊరుకోం.. కిషన్ రెడ్డి ఆగ్రహం
X

మూసీ ప్రక్షాళన చేయాలి కాని..ఒక్క ఇళ్లు కూలగొట్టినా ఊరుకునేది లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇళ్లు కూలగొట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మూసీ ప్రక్షాళన చేసి..నగర ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నారు కిషన్‌రెడ్డి.

Tags

Next Story