KTR: సోదరుడు జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్

X
By - Divya Reddy |24 May 2022 3:35 PM IST
KTR: దావోస్ పర్యటనలో సీఎం జగన్, మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు.
KTR: దావోస్ పర్యటనలో సీఎం జగన్, మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. ఈ సమయంలో దాదాపు గంట పాటు ఇద్దరూ చర్చించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సోదరుడు జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దావోస్‌లో జరిగిన ఒప్పందాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com