KTR : ఇరానీ హోటల్‌లో కేటీఆర్ చాయ్, బిస్కెట్

X
By - Manikanta |24 Oct 2024 2:15 PM IST
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఇరానీ కేఫ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి ఇరానీ చాయ్ తాగారు. అక్కడే కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. నాంపల్లి కోర్టులో వచ్చిన కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా నాంపల్లిలోని ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగారు. పక్కనే ఉన్న హోం డెకార్స్ షాప్ లోనూ సందడి చేశారు. పలు షాపుల ఓనర్లను పలకరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com