TG : నేను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్‌కు తెలుసు.. పొంగులేటి సెటైర్లు

TG : నేను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్‌కు తెలుసు.. పొంగులేటి సెటైర్లు
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ పై కీలక కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేంద్రమంత్రులను ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవడానికి ఢీల్లీకి వెళ్లారా..? అని విమర్శించారు. అంబానీ, అదానీని కలిశారా..? లేక ఢిల్లీ ఎవరిని కలిశారో కేటీఆర్ చెప్పాలన్నారు. కవిత లిక్కర్ స్కాంలో ఎవరి ప్రమేయంతో బెయిల్ పొందారో.. అదే రీతీలో ఢీల్లీలో ఎవరిని కలిసారో తమ దగ్గర ఆదారాలు ఉన్నాయన్నారు పొంగులేటి. రెండు, మూడు రోజుల్లో ఏ బాంబు పేలుతుందో కేటీఆర్ కు తెలుసన్నారు.

Tags

Next Story