KTR : పేదల ఇళ్ల ఖరీదు రూ.25వేలేనా..? కేటీఆర్ ప్రశ్న

KTR : పేదల ఇళ్ల ఖరీదు రూ.25వేలేనా..? కేటీఆర్ ప్రశ్న
X

దశాబ్దాల తరబడి నివసిస్తున్న పేద వర్గాల ఇళ్ళను మూసీ ప్రక్షాళన పేరుతో ఉన్నఫలంగా ఖాళీ చేయిస్తూ కూల్చివేతలకు పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం తీరు తీవ్ర అభ్యంతరకరమని కేటీ రామారావు అన్నారు. పేద వర్గాల కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలేనా ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్ తో పాటు 25 వేల పారితోషకం అంటూ అధికారులు వెకిలి ఆఫర్లు.. కోటి ఆశలతో లక్షలు-కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు 25 వేలా? ఓ సన్నాసి, అదే మీ అన్న ఇంటికి మీ మంత్రుల ఇంటికి 25 వేలు కాదు 50 వేలు ఇస్తే కూల్చమంటారా అడుగు ఒకసారి... అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story