Telangana : వారం రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

Telangana : వారం రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
X

రాష్ట్రంలో పాఠశాలలకు ప్రభుత్వం వారం రోజులపాటు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ప్రభుత్వం ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కళాశాలలకు 11 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించింది. సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.

Tags

Next Story