CM Revanth Reddy : మన్మోహన్ దేశం రూపురేఖలు మార్చేశారు : సీఎం రేవంత్

CM Revanth Reddy : మన్మోహన్ దేశం రూపురేఖలు మార్చేశారు : సీఎం రేవంత్
X

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్పతనం ఎంతచెప్పిన తక్కువేనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళులర్పించారు. ఆర్ధికవేత్తగా ఆయన చేసిన సంస్కరణలు దేశన్ని మలుపు తిప్పాయన్నారు. పదేళ్ళ ప్రధానిగా పనిచేసిన కాలంలో గ్రామరూపురేఖలు మారిపోయాయని.. ఆయన మౌనం కేవలం అభివృద్ధిపైనే ద్రుష్టి పెట్టేవారన్నారు. తాము ధర్నాలో కూర్చుంటే తమ ఎంపీల పక్కనే సాదాసీదా వ్యక్తిగా కూర్చున్న వ్యక్తి మన్మోహన్‌ అని సీఎం రేవంత్ రెడ్డి తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆకాంక్షను గుర్తించి ప్రధానిగా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.

Tags

Next Story