జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు సిద్ధంగా ఉన్నాయి: మంత్రి గంగుల

జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు సిద్ధంగా ఉన్నాయి: మంత్రి గంగుల
మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు ఉన్నాయన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ సింగిల్‌ గానే ఉంటుందని.. ఏ పార్టీ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుదన్నారు మంత్రి గంగుల. ఎన్ని బాణాలు వచ్చినా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అన్నారు. రాష్ట్రంలో ఏ బాణం వచ్చినా.. తిరుగుముఖం పట్టక తపదన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Also Read : ఆర్థిక భరోసానిచ్చే పాలసీ.. రోజుకి రూ.55 కడితే చేతికి రూ.13 లక్షలు

బాబు కోటీశ్వరుడు.. పాలు అమ్మేందుకు హెలికాప్టర్ కొన్నాడు

Tags

Read MoreRead Less
Next Story