KTR ON Modi : తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే మోదీకి కడుపు మంటగా ఉంది : కేటీఆర్‌

KTR ON Modi :  తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే మోదీకి కడుపు మంటగా ఉంది : కేటీఆర్‌
X
KTR ON Modi : తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కడుపు మంటగా ఉందని... మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

KTR ON Modi : తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కడుపు మంటగా ఉందని... మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణపై అక్కసుతోనే... రాజ్యసభలో మోదీ అసందర్భ ప్రేళాపన చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలు ఆడారంటూ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఇది చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Tags

Next Story