KTR : నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు : మంత్రి కేటీఆర్

KTR :  నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు : మంత్రి కేటీఆర్
X
KTR : ఏపీపై తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో వివరణ ఇచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. తన కామెంట్ల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదంటూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు.

KTR : ఏపీపై తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో వివరణ ఇచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. తన కామెంట్ల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదంటూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. తన మాటలు తెలియకుండానే ఏపీలోని కొందరు స్నేహితులకు బాధ కలిగించాయన్నారు. ఎవరినో బాధ పెట్టాలనో, లేదా కించపరచాలనో అలా మాట్లాడలేదన్నారు కేటీఆర్. సీఎం జగన్‌ తనకు సోదరుడితో సమానమని... ఆయన నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Tags

Next Story