TG : కేసీఆర్ ఐదేళ్లలో చేసింది ఒక్క ఏడాదిలో పూర్తిచేశాం : మంత్రి పొన్నం

TG : కేసీఆర్ ఐదేళ్లలో చేసింది ఒక్క ఏడాదిలో పూర్తిచేశాం : మంత్రి పొన్నం
X

తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని ఏడాది కాలంలోనే పూర్తి చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. కాంగ్రెస్‌ రైతు రుణమాఫీపై విమర్శలు చేసే BRS నేతలు లక్ష రూపాయల మాఫీకి ఐదుఏళ్ళు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటక్కటిగా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సిద్ధపేటలో కొలువైన రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Tags

Next Story