TG : ఉద్యోగులపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

TG : ఉద్యోగులపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ బదిలీల కోసం తనను కలుస్తున్నారన్నారు. అలాంటి వారు బదిలీల కోసం తన వద్దకు రావొద్దని తేల్చి చెప్పారు. పైనుంచి తనపై చాలా ఒత్తిడి ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి

Tags

Next Story