Seethakka : వాగు నీళ్లలో నడుచుకుంటూ పోయిన మంత్రి సీతక్క

Seethakka : వాగు నీళ్లలో నడుచుకుంటూ పోయిన మంత్రి సీతక్క
X

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో పర్యటించారు మంత్రి సీతక్క. గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ను పదవ తరగతి వరకు అప్గ్రేడ్ చేసి ప్రారంభించడానికి వెళ్తున్న క్రమంలో.. గుండి వాగు పై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో.. వాగులో నుండి వాహనాలు వెళ్లే పరిస్థితి లేని కారణంగా .. అటవీ శాఖ జీపులో గుండి గ్రామానికి మంత్రి సీతక్క ను తీసుకెళ్లిన అధికారులు. అనంతరం పదవ తరగతి గదిని సీతక్క ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో నడుచుకుంటూ వాగు దాటారు సీతక్క.

Tags

Next Story