Minister Sridhar Babu : జీవన్ రెడ్డి సమస్యపై మంత్రి శ్రీధర్ బాబు స్పందన

X
By - Manikanta |29 Oct 2024 5:30 PM IST
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదనకు అర్థం ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పార్టీ ఫిరాయింపులపై తీవ్ర ఆవేదనతో ఉన్న ఆయనకు సంఘీభావం ప్రకటించారు. జీవన్ రెడ్డి ఆవేదనకు కారణాలు ఉన్నాయన్నారు. జగిత్యాల రూరల్ మండలంలో ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. జీవన్ రెడ్డి వ్యవహారం కొన్నాళ్లుగా కాంగ్రెస్ లో అసంతృప్తి మంటలు రేపుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com