TG : డిసెంబర్ 9లోగా రైతు రుణమాఫీ పూర్తి.. తుమ్మల ప్రకటన

X
By - Manikanta |19 Oct 2024 4:00 PM IST
డిసెంబర్ 9 లోగా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందన్న తుమ్మల.. సీఎం సూచనలతో 2 లక్షలకు పైగా రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాపీ చేస్తామన్నారు. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు తుమ్మల.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com