TG : తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం : ఎమ్మెల్యే రాజాసింగ్

TG : తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం : ఎమ్మెల్యే రాజాసింగ్
X

తెలంగాణలో ఎంఐఎం గూండారా రాజ్య పెరిగిపోతోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైన్అయ్యారు. అంబర్పేట ప్లై ఓవర్ సైస్బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్అంబ్బీ అధి కారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్బోర్డు మారుస్తారా? అని మండిపడ్డారు. ఇవాళ రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ 'ఎంఐఎం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల కాళ్లు పట్టుకోని తలపై డ్యాన్స్ చేస్తరు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ను తిట్టింది. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జై మోదీ, జై యోగి అని అంటరు. ప్రభుత్వం ఆదేశాల మేరకే ఫ్లై ఓవర్ పై పేర్లు ఉండాలి. ఓవైసీ బ్రదర్స్ కు అనుకూలంగా బోర్డు పెట్టకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంఐఎం గుండాలు ఎలా రెచ్చి పోతున్నారో గమనించాలి' అని ప్రజలకు సూచించారు.

Tags

Next Story