MLA Raja Singh : సైన్యానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సెల్యూట్

MLA Raja Singh : సైన్యానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సెల్యూట్
X

ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టిన భారత సైన్యానికి సెల్యూట్ చెప్పారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ప్రధాని మోదీ సంకల్పం నెరవేరిందన్నారు. ప్రధాని మోదీ చెప్పింది చేసి చూపించారన్నారు. ఇది ప్రారంభమేనని.. పాకిస్తాన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధం జరపాలని రాజాసింగ్ కోరారు.

Tags

Next Story