Seethakka: తానా సభలకు..ఎమ్మెల్యే సీతక్క

X
అమెరికాలో 23వ తానా మహా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క ప్రవాస భారతీయుల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంతాలు వేరైనా అభిమానం మాత్రం తగ్గలేదన్నారు. కోవిడ్ సమయంలో తాను చేసిన సేవా కార్యక్రమాల్ని NRIలు అబ్జర్వ్ చేశారని అమెరికాలో కూడా తనకు అభిమానులు ఉండటం గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. మనం చేసే మంచి కార్యక్రమాలే ప్రజల మధ్యకు మనల్ని తీసుకెళ్తాయి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
