MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా..!

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా..!
X
MLC Elections : ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

MLC Elections : ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. కాగా తెలంగాణలో జూన్ 3తో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఇక ఏపీలో మే 31తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

Tags

Next Story