Kavitha : హాస్పిటల్‌లో చేరిన ఎమ్మెల్సీ కవిత

Kavitha : హాస్పిటల్‌లో చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత హాస్పత్రిలో చేరారు. ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆమె కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తీహార్‌ జైలులో ఉన్న సమయంలో గైనిక్‌ సమస్యలు, జ్వరంతో పలు సార్లు అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story