MLC Kavitha : జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత

X
By - Manikanta |13 Jan 2025 3:30 PM IST
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకురాలు, MLC కవిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని KBR పార్కులో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న కవిత తొలుత భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు భోగి పళ్ళు పోశారు. గాలి పటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com