MLC Kavitha : మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత నిరసన

MLC Kavitha : మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత నిరసన
X

ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చట్టసభలను తాకింది. పసుపు రైతులకు మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పసుపుకు కనీస మద్దతు ధర క్వింటాలు కు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి వద్ద నిరసన చేశారు. నిజామాబాద్ పసుపు రైతులు ఆందోళన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత సహా ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు ప్లకార్డులతోనే మండలి సమావేశాలకు హాజరయ్యారు.

Tags

Next Story