Hydra : హైడ్రా కూల్చివేతలపై ఎంపీ అరవింద్ విసుర్లు

Hydra : హైడ్రా కూల్చివేతలపై ఎంపీ అరవింద్ విసుర్లు
X

కాంగ్రెస్‌ రైతులను నమ్మించి మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు. రైతు రుణమాఫీ చేయలే..రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదని..అందుకే ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ చివరి ఐదేళ్లు రాచరిక పాలన సాగించారని..అందుకే ప్రజలు కర్రు కాల్చివాత పెట్టారన్నారు ఎంపీ అర్వింద్‌.

Tags

Next Story