MP Arvind Satire : ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్

X
By - Manikanta |1 Feb 2025 1:15 PM IST
కేరళ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైరికల్ ట్వీట్ చేశారు. 'కేరళలోనూ మన లిక్కర్ కీర్తి పతాకం ఎగిరినట్టుంది. నాకు మలయాళం అర్థం కాదు. ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకు ఎవరి కైనా అర్థం అయితే చెప్పండి' అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. కాగా కేరళలో ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీ వెనుక కవిత పాత్ర ఉందని, ఆమె ఏకంగా కేరళ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపా రని ఆ రాష్ట్ర విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కేరళ అసెంబ్లీలో చేసిన ఆరోపణలు రచ్చగా మారాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com