YS Jagan : ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు..!

X
By - TV5 Digital Team |24 March 2022 1:00 PM IST
Ys Jagan : ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ...జగన్, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డిపై కేసు నమోదైంది.
Ys Jagan : ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ...జగన్, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com