Hyderabad : ప్రారంభమైన నాంపల్లి నుమాయిష్

హైదరాబాద్లోని నాంపల్లిలో నుమాయిష్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 84వ అఖిల భారత పారిశ్రామిక, వస్తు ప్రదర్శ నశాలను శుక్రవారం సాయంత్రం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఒక్క విద్యా సంస్థ నడపాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని.. అలాంటిది 20 కళాశాలలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు.
ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 2,400కు పైగా స్టాల్స్ ఒకే దగ్గర ఉండనున్నాయి. 1938లో నిజాం కాలం నుంచి మొదలైన సుమాయిష్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి సందర్శకులు అందుబాటులోకి తీసుకు వచ్చారు. సందర్శకుల కోసం మూడు ఎంట్రీ గేట్స్ ను యంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు.. వారంతాల్లో, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. నెలరోజుల పాటు సాగే ఈ ప్రదర్శన మొత్తం చేసినట్టు పేర్కొన్నారు. కాగా.. ఈ నుమాయిష్ 1938 సీసీటీవి పర్యవేక్షణలో ఉండగా.. గట్టి భద్రతా ఏర్పాట్లు నుంచి ప్రతి ఏటా జనవరి నెలలో కొనసాగుతూ వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com