TET : టెట్ వివరాల ఎడిట్‌కు చాన్స్

X
By - Manikanta |12 Sept 2024 3:15 PM IST
డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని పాఠశాల విద్యా శాఖ కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫామ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు ఇచ్చింది. ఈ నెల (సెప్టెంబర్) 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. టెట్ మార్కుల ఎడిట్‌కు ఈ వెబ్‌సైట్‌ను https://schooledu.telangana.gov.in/ISMS/ లాగిన్ అవొచ్చు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com