MP Asaduddin Owaisi : కులగణనకు మా మద్దతు: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

X
By - Manikanta |3 April 2025 4:15 PM IST
కులగణన కు ఎంఐఎం పూర్తి మద్దతిస్తోందని ఆ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం హర్షనీయమన్నారు. అయితే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం క్యాప్ ని తొలగించేలా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందన్నారు. ఈ అంశంపై అందరం కలిసి కేం ద్రంపై ఒత్తిడి తెద్దామని, అందుకు తాము సిద్ధంగా ఉన్న ట్లు స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే హిందూ బీసీలతో పాటు బీసీ ఈ లో ఉన్న మైనార్టీలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com