ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తాం : పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తాం :  పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
X
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రజల ఆస్తి అని.. ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తామన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రజల ఆస్తి అని.. ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తామన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. టీవీ 5 ఆఫీస్‌ను సందర్శించిన ఆయన... ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడడమే తమ లక్ష్యమన్న రేవంత్‌.. ఇందుకు టీవీ 5 సాయం కావాలన్నారు. సమకాలీన రాజకీయాలపై అనేక కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు.

Also Read :

'కార్తీక‌దీపం' ఫేం హిమ ఇంటికి మాజీ మంత్రి ఈటెల..!

అప్పుడు అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా : శ్రీకాంత్

రియల్ హీరో సంపూర్ణేష్ బాబు.. అమ్మానాన్న లేని అనాధలకు ఆర్థిక సాయం

Tags

Next Story