13 May 2022 5:15 AM GMT

Home
 / 
తెలంగాణ / Nizamabad: నిజామాబాద్...

Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పీజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పీజీ విద్యార్థిని శ్వేత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పీజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
X

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పీజీ విద్యార్థిని శ్వేత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ప్రస్తుతం శ్వేత పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రాత్రి గైనిక్ వార్డులో డ్యూటీ చేసిన ..శ్వేత రెస్ట్ రూమ్‌లో చనిపోయి కనిపించారు. గుండెపోటు కారణంగానే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Next Story